-
Home » old income tax regime
old income tax regime
పాత ట్యాక్స్ విధానానికి టాటా.. బైబై?
January 23, 2026 / 01:14 PM IST
Union Budget 2026 : కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో పాత ట్యాక్స్ రిజీమ్కి టాటా చెప్పే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొత్త ట్యాక్స్ విధానంలో మరింత సరళతరం చేసే చాన్స్ ఉంది.
పాత పన్ను విధానం పూర్తిగా ఎత్తేస్తారా? ఇక కొత్త పన్ను విధానమే ఎంచుకోవాలా? టాక్స్ పేయర్లకు బెనిఫిట్స్ ఏంటి?
January 14, 2026 / 04:29 PM IST
Budget 2026 : త్వరలో బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనుంది కేంద్రం. ట్యాక్స్ పేయర్లలో ఇప్పుడు ఒకటే టెన్షన్.. పాత పన్ను విధానాన్ని ఎత్తేస్తారా? లేదా కొత్త పన్ను విధానాన్ని ఏకైక ఆప్షన్ గా ఉంచుతారా? పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకోవడం ఎలా?
June 28, 2024 / 06:55 PM IST
ITR Filing Process : కొత్త రూల్స్ ప్రకారం.. జీతం పొందే ట్యాక్స్ ప్లేయర్లు అవసరమైనప్పుడు కొత్త లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వీలుంది. కొత్త విధానం ఎంచుకుంటే మినహాయింపులు, తగ్గింపులు పొందలేరని గమనించాలి.