Home » Olympic day
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్విటర్ ఖాతాలో తన వ్యాయామ వీడియోను షేర్ చేశారు. ఆ ట్వీట్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వీ.వీ.లక్ష్మణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూతో పాటు పలువురి టాలీవుడ్ హీరోలను ట్యాగ్ చేశారు.