-
Home » Olympics 2024
Olympics 2024
పాక్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌కు అతని మామ ఏం బహుమతి ఇచ్చారో తెలుసా.. షాకవ్వాల్సిందే..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.
ముగిసిన పారిస్ ఒలింపిక్స్ .. అమెరికాదే అగ్రస్థానం.. అదిరిపోయిన ముగింపు సంబరాలు
పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో అమెరికా, చైనా మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగింది. సొంతగడ్డపై 2008లో జరిగిన ఒలింపిక్స్ లో ఒక్కసారి మాత్రమే ..
పతకాలు తగ్గినా.. ప్రదర్శన బేష్..! పారిస్ ఒలింపిక్స్‌లో ముగిసిన భారత్ పోరు
2020 టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత్ ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. పారిస్ లో మాత్రం కేవలం ఆరు పతకాలకే పరిమితం అయింది.
ఒలింపిక్స్‌లో అదరగొట్టిన అమన్ సెహ్రావత్.. పీవీ సింధు ఎనిమిదేళ్ల రికార్డు బ్రేక్
రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?
పారిస్ ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్న తరువాత నీరజ్ చోప్రా మాట్లాడారు. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ..
నాల్గో పతకం ఎప్పుడో..! ఇవాళ మూడు ప్రధాన ఈవెంట్లు.. షెడ్యూల్ ఇలా..
పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా 11వ రోజు (మంగళవారం) ప్రధాన ఈవెంట్లు ఉన్నాయి. వరుసగా రెండో ఒలింపిక్ పతకంపై కన్నేసిన భారత్ పురుషుల హాకీ జట్టు ..
బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచిత వీసా.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు
మోహక్ నహ్తా తన లింక్డ్ ఇన్ లో ఫోస్ట్ ద్వారా ఆఫర్ గురించి చెప్పారు. అయితే, ఈ ఆఫర్ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ లింక్డిన్ యూజర్లు ఈ పోస్ట్ ను తెగ వైరల్ చేశారు.
ఒలంపిక్స్ బ్యాడ్మింటన్‌లో ఇండియా ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన తాప్సీ భర్త..
ఇండియా తరపున బ్యాడ్మింటన్ డబుల్స్ లో ఆడిన సాత్విక్ సాయిరామ్- చిరాగ్ శెట్టి క్వార్టర్స్ వరకు వెళ్లి ఓటమి పాలయ్యారు.
మూడో పతకంపై గురిపెట్టిన మను బాకర్.. ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్స్ ఇవాళ్టి షెడ్యూల్ ఇదే..
పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో భారత పతకాశలు మోస్తున్న యువ షట్లర్ లక్ష్యసేన్ మరో అడుగు ముందుకేశాడు. సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు.
భారత్‌కు కాంస్య పతకం అందించిన షూటర్ స్వప్నిల్ గురించి తెలుసా..? ఇతడిది ధోని స్టోరీనే..
పారిస్ ఒలింపిక్స్‌లో యువ షూటర్ స్వప్నిల్ కాంస్య పతకాన్ని సాధించాడు.