Home » Omicron tension
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో భారత్ కలవర పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కలవరపెడుతుండగా ఏపీలోనూ టెన్షన్ పుట్టిస్తోంది. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్ పోటీలు జరుగుతుండగా 800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.
తెలంగాణను ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది. విదేశాల నుంచి వచ్చిన 13మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వారిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. ఏకంగా 12 ఒమిక్రాన్ అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. అధికారులు వారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు.
ఒమిక్రాన్ భయం..టెస్టుల పేరిట దోపిడీ!