Home » Onam 2024
కీర్తి సురేష్ నిన్న ఓనమ్ పండుగను దుబాయ్ లోని తమ ఫ్యామిలీ మెంబర్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.
అమలాపాల్ తన భర్త ఫ్యామిలీతో ఓనమ్ పండగను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా తన కొడుకు ఫేస్ ని మొదటిసారి రివీల్ చేసింది.
ఇటీవల మలయాళం ప్రేమలు సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మమితా బైజు నిన్న ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.
మలయాళీ భామ సంగీర్తన విపిన్ నేడు ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో క్యూట్ గా ఫొటోలతో అలరిస్తుంది.
హీరోయిన్ మీర్నా మీనన్ ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో మెరిపిస్తుంది.
నేడు ఓనమ్ పండగ సందర్భంగా మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఇలా చీరలో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ నేడు ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.
నటి ప్రియమణి నేడు ఓనమ్ పండగ సందర్భంగా ఇలా చీరలో మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
Onam 2024 Significance : పాతాళ లోక్ నుంచి అసుర రాజు మహాబలి స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఓనం జరుపుకుంటారు. రాక్షస రాజు అయినప్పటికీ, మహాబలి ఉదారంగా ఉంటాడని, ఆయన యుగం కేరళకు స్వర్ణకాలంగా పరిగణిస్తారు.