MP salon owner offered free services birth girl child : కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే పుట్టకుండానే పిండం ఉసురు తీసేసే ఈరోజులో ఓ హెయిర్ కట్టింగ్ సెలూన్ యజమాని ఆడపిల్ల పుట్టిందని తెలిసి తెగ సంబర పడిపోయాడు. మా ఇంటిలో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయాడు. దీంతో తనకు కూతురు �