Home » One-year-old girl rescued
పిల్లల అక్రమ రవాణా ముఠా నుంచి ఏడాది వయసున్న ఓ పాపను పోలీసులు కాపాడారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాంటాక్రూజ్ లో నాలుగు రోజుల క్రితం ఓ పాప కిడ్నాప్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆ పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ పాపను ఇద�