Home » OnePlus 12
Top 5 Smartphones 2024 : 2024 నూతన సంవత్సరంలో సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16 నుంచి శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వరకు అనేక కొత్త మోడల్స్ లాంచ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus 12 Launch : నెలల తరబడి పుకార్లు, లీక్‌ల తర్వాత ఎట్టకేలకు కొత్త ఫ్లాగ్షిప్ వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ చిప్సెట్, వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ మాదిరిగానే అప్‌గ్రేడ్ ఫీచర్లతో వచ్చింది. ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus 12 Launch : డిసెంబర్ 5న వన్‌ప్లస్ 12 వచ్చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ఒక రోజు ముందు రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ ధృవీకరించింది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
5G Phones Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2023 చివరిలో కొన్ని స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. వన్‌ప్లస్, రెడ్మి, ఐక్యూ వంటి 5జీ ఫోన్లు లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus 12 Launch : వన్‌ప్లస్ నుంచి సరికొత్త మోడల్ త్వరలో లాంచ్ కానుంది. లాంచ్ డేట్ ముందుగానే కంపెనీ రివీల్ చేసింది. ఏయే ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చు అనే వివరాలను తెలుసుకుందాం.
OnePlus Watch 2 Launch : కొత్త వన్‌ప్లస్ వాచ్ 2 వచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్ 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది. భారత్ మార్కెట్లో అతి త్వరలో ఈ స్మార్ట్‌వాచ్ లాంచ్ కానుంది.
OnePlus 12 Specifications Leak : వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. లాంచ్ ఈవెంట్‌కు ముందే ఈ కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
OnePlus 12 - Ace 2 Pro : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ నంబర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. వన్‌ప్లస్ కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది.