Home » OnePlus 12
OnePlus 12 Price Drop : ఈ వన్‌ప్లస్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కాదు.. విజయ్ సేల్స్‌లో కూడా భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
OnePlus Diwali Sale : భారత మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ రూ. 1,39,999కి లాంచ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ కొనుగోలు చేసే వినియోగదారులు కంపెనీ ప్రకారం.. రూ. 2వేల వరకు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
Vijay Sales Mega Freedom Sale : రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ఈ సేల్ ఈవెంట్ అందుబాటులో ఉండనుంది. వెబ్సైట్ ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
Amazon Great Summer Sale : మీరు కూడా కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం. వన్‌ప్లస్ ఫోన్లలో 5 బెస్ట్ మోడల్స్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన వన్‌ప్లస్ ఫోన్లను ఎంచుకుని కొనేసుకోవచ్చు.
OnePlus 12 Discount Offers : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ 12 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Best 5G Phone Deals : అమెజాన్, విజయ్ సేల్స్ ద్వారా అనేక 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ హై-ఎండ్ డివైజ్‌లపై కూడా భారీ తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు. బెస్ట్ 5జీ ఫోన్ డీల్స్ ఎలా పొందాలంటే?
OnePlus 12R Sale Today : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ బడ్స్ 3 అమ్మకానికి ఉన్నాయి. ఈ డివైజ్ ధర, బ్యాంకుల ఆఫర్లు, స్పెషిఫికేషన్లు, ఇతర వివరాలను ఓసారి చెక్ చేయండి.
OnePlus 12 Series Launch : వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ 12 ఫోన్ ధర రూ. 64,999 నుంచి కాగా, వన్‌ప్లస్ 11ఆర్ రూ. 39,999 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి.
OnePlus 12 India Launch : రాబోయే కొద్ది రోజుల్లో భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ కానుంది. ఈ బ్రాండ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus 12 India Launch : వన్‌ప్లస్ లేటెస్ట్ వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ఫోన్లు 'స్మూత్ బియాండ్ బిలీఫ్' లాంచ్ ఈవెంట్‌కు ముందస్తు టిక్కెట్ల విక్రయాన్ని ప్రకటించింది. జనవరి 3 నుంచి టిక్కెట్లను ఎలా కొనుగోలు చేయాలంటే?