Home » OnePlus Monitor E24
OnePlus Desktop Monitors : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) రెండు కొత్త డెస్క్‌టాప్ మానిటర్ (Desktop Monitors)లను ప్రవేశపెట్టనుంది. అంతేకాదు.. ప్రొడక్టు పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.