Home » OnePlus Nord 4 Offers
OnePlus Nord 4 Price : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్‌పై అదిరే ఆఫర్.. బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
OnePlus Nord 4 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ధర భారీగా తగ్గింది. అసలు లాంచ్ ధర కన్నా అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పుడే కొనేసుకోండి.
OnePlus Nord 4 Launch : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ లాంచ్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై కూడా రూ. 3వేల వరకు తగ్గింపు ఉంటుంది. ఓపెన్ సేల్ ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. జూలై 20 నుంచి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది.