-
Home » OnePlus Nord 4 Sale
OnePlus Nord 4 Sale
ఇది కదా డిస్కౌంట్.. భారీగా తగ్గిన వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
OnePlus Nord 4 Price : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25వేల ధరకే కొనేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఇలా సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ నార్డ్ 4పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువకే..!
OnePlus Nord 4 : అమెజాన్ ఆఫర్ అదిరింది.. వన్‌ప్లస్ నార్డ్ 4పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.
అద్భుతమైన డీల్.. కేవలం రూ. 25వేల లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ 4 సొంతం చేసుకోండి..!
OnePlus Nord 4 Price : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్‌పై అదిరే ఆఫర్.. బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
వావ్.. వండర్ఫుల్.. వన్‌ప్లస్ నార్డ్ 4పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు.. డోంట్ మిస్!
OnePlus Nord 4 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ధర భారీగా తగ్గింది. అసలు లాంచ్ ధర కన్నా అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పుడే కొనేసుకోండి.
కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి భయ్యా.. వన్‌ప్లస్ నార్డ్ 4 ధర తగ్గిందోచ్.. డోంట్ మిస్..!
OnePlus Nord 4 Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 28,999కి జాబితా అయింది.
ఈ జూలైలో రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!
Best Phones in India : ఈ ఫోన్ 8జీబీ, 12జీబీ LPDDR5 ర్యామ్ వేరియంట్లలో వస్తుంది. 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందిస్తుంది. ఐక్యూ నియో 7ప్రో 5జీ వర్చువల్ ర్యామ్ విస్తరణ ఫీచర్‌ను కలిగి ఉంది. అదనంగా 8జీబీ ర్యామ్ అనుమతిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
OnePlus Nord 4 Launch : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ లాంచ్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై కూడా రూ. 3వేల వరకు తగ్గింపు ఉంటుంది. ఓపెన్ సేల్ ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. జూలై 20 నుంచి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది.