Home » OnePlus Nord CE4 Lite
6 Best Smart Phones : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ. 20వేల లోపు ధరలో 6 టాప్ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్..
Amazon Prime Day Sale : అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ 2025 సందర్భంగా వన్‌ప్లస్ 13, 13s, 13R, నార్డ్ CE4 లైట్ మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.
OnePlus Nord CE4 Lite 5G : ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్ ఫోన్ మెరుగైన ఫొటోలకు బ్యాక్ ప్యానెల్లో సోనీ ఎల్వైటీ-600 సెన్సార్‌తో 50ఎంపీ ప్రధాన కెమెరాతో వస్తుంది. ముందున్న నార్డ్ సీఈ 3 లైట్ కన్నా భారీ అప్‌గ్రేడ్ అందిస్తుంది.