Home » OnePlus Pad Go Launch
OnePlus Pad Go Sale : వన్ప్లస్ ప్యాడ్ గో ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ టాబ్లెట్ అక్టోబర్ 20న అమ్మకానికి రెడీగా ఉంది. బడ్జెట్ వన్ప్లస్ టాబ్లెట్ ధర రూ. 19,999తో వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు లాంచ్ ఆఫర్లతో తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.