Home » Onion Cultivation
Rabi Onion Cultivation : ఉల్లి పంటకు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాలు అనుకూలంగా వున్నా... రబీ పంటలో అధిక దిగుబడి వస్తుంది. గడ్డ నాణ్యత అధికంగా వుంటుంది.
Rabi Onion Cultivation : ఉల్లిసాగుకు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లో సాగుచేసుకోవచ్చు. అయితే రబీలోనే నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది. చాలా మంది రైతులు రబీఉల్లిని సాగుచేసేందుకు సిద్ధమవుతుంటారు.
Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిని జూన్-జూలై నుండి అక్టోబరు-నవంబరు వరకు సాగుచేయవచ్చు. నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు సాగుకు అనుకూలంగా వుంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120నుంచి 150రోజులలో పంట పూర్తవుతుంది.
Onion Cultivation : కొద్ది పాటి మెళకువలు పాటించినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఆ సాగులో పాటించాల్సిన యాజమాన్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఉల్లి పంట వెయ్యడానికి ముందునేలను దమ్ము చేసుకోవాలి. ఆఖరిగా దుక్కి అయిపోయాక భూమిని చిన్న, చిన్న మడులుగా విభజించాలి. నీరు పెట్టినప్పుడు నీరు నిల్వ ఉండకుండా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేయాలి.
రైతుల వద్ద పెద్ద మొత్తంలో ఉల్లి పండిన సమయంలో వాటికి ఏమాత్రం ధర లేదు. అయితే ప్రస్తుతం మార్కట్ లో మంచి ధర పలుకుతున్న సమయంలో రైతుల వద్ద ఉల్లి నిల్వలు లేవు. ఈ సమయంలోనే ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది.
నీరు నిలువని సారవంతమైన ఎర్రనేలలు, మెరకనేలలు, అధిక సేంద్రియ పదార్థాలు గల ఇసుక నేలలు అనుకూలం. చౌడు,క్షారత్వం, నీరు నిలువ ఉండే భూములు పనికిరావు. ఉదజని నూచిక 5.8-5.5 ఉన్న నేలలు అనువైనవి.
కలుపు తీసిన ప్రతి సారి మొక్కచుట్టూ మట్టిని ఎగదోసి,పెరిగే గడ్డలకు ఎండ తగలకుండా చూడాలి. ఎండ తగిలితే గడ్డలు ఆకుపచ్చగా మారి తినడానికి వీలుకావు. నాటిన 75 రోజులకు మాలిక్ హైడ్రాజైడ్ (2.5 గ్రా/లీ.) పిచికారి చేస్తే నిల్వలో గడ్డలు మొలకెత్తడం తగ్గుతుంది.
ఉల్లి నారును నాటింది మొదలు సకాలంలో కలుపును నిర్మూలించి. సిఫారసు మేరకు ఎరువులను దఫదఫాలుగా అందించడమే కాకుండా.. భూములు, ఉష్ణోగ్రతలను బట్టి నీటితడులు అందిస్తూ ఉండాలి.
కలుపు నివారణలో భాగంగా నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ వున్నప్పుడు ఎకరాకు 1.3లీటర్ల నుంచి 1.6లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును నివారించవచ్చు.