Home » online animal sales
వస్తువు ఉన్నచోటికే కొనుగోలుదారులు రావాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ మార్కెట్లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కరోనా తోడు కావడంతో బయటకు వెళ్లకుండానే చాలా మంది అన్నీ ఆన్ లైన్ లోనే కొనుక్కోవటం పరిపాటిగా మారిపోయింది. ఎలక్ట్రాన�