Home » online tickets
అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు.
అక్టోబరు నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆగస్టు 24న విడుదల చేస్తుంది.
ఆన్ లైన్ ద్వారా రూ.200ల శీఘ్ర దర్శన టికెట్లు, రూ.500ల అతి శీఘ్ర దర్శన టికెట్లు అదే విధంగా ఉచిత సర్వదర్శన టికెట్లు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు
తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు.
తిరుమల శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకునేందుకు ఈనెల 24 ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చెయ్యనుంది.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 29న లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు.
ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభి
కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి, నిత్య కళ్యాణోత్సవ సేవకు భక్తులు ఇన్నాళ్లు దూరమయ్యారు. అయితే వీరికోసం టీటీడీ ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవ సేవతో మరింత చేరువ చేసేలా ఆన్లైన్ సేవలు ప్రారంభించింద�
మెట్రో రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆన్ లైన్ టికెట్ విధానాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రవేశ పెట్టారు. పేటియం భాగస్వామ్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ ఆండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎం�