Home » OpenAI
AI Risk to Humans : ఏఐ టెక్నాలజీపై ట్విటర్ టెస్లా హెడ్ ఎలన్ మస్క్ (Elon Musk) సహా టాప్ టెక్ సీఈఓలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ సర్వేలో 42 శాతం మంది సీఈఓలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవజాతిని నాశనం చేయగలదని అభిప్రాయపడ
Google Ex employees : గూగుల్ మాజీ ఉద్యోగులు ప్రత్యర్థి సంస్థల్లో ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఉద్యోగుల ఆందోళనలపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎట్టకేలకు స్పందించారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పిచాయ్ ఇలా సమాధానం ఇచ్చాడు.
Tech Tips in Telugu : ఏఐ టెక్నాలజీ (ChatGPT)ని ఉపయోగించి టెక్స్ట్‌ని రూపొందించడం, భాషలను అనువదించడం వంటి అనేక రకాల క్రియేటివిటీ కంటెంట్‌ని ఉపయోగించవచ్చు.
ChatGPT App for iPhones : ఆపిల్ ఐఫోన్లలో ChatGPT యాప్ ఇప్పుడు యూకే, ఫ్రాన్స్‌తో సహా మరిన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. డెవలపర్ OpenAI ఇంకా AI చాట్‌బాట్ Android వెర్షన్‌ను రిలీజ్ చేయలేదు.
Google Bard AI Chatbot : గూగుల్ సొంత ఏఐ టెక్నాలజీతో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు గూగుల్ బార్డ్ (Google Bard AI) పవర్డ్ చాట్‌బాట్ గూగుల్ సెర్చ్ నుంచి ఫొటోలకు సమాధానాలను ఇస్తుంది. విజువల్స్‌తో కూడిన వివరాలను వినియోగదారులకు అందిస్తుంది.
Bard vs ChatGPT : గూగుల్ బార్డ్ ఏఐ, చాట్‌జీపీటీ రెండు ఏఐ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఈ రెండు ఏఐ చాట్‌బాట్స్ ఉచితంగా వినియోగదారులు యాక్సస్ చేసుకోవచ్చు. రెండింటి మధ్య తేడాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
Google Bard AI : గూగుల్ (Google I/O) ఈవెంట్లో (Google Bard) అనే జనరేటివ్ AI కొత్త వెర్షన్ వెల్లడించింది. Bing AI, ChatGPT మాదిరిగానే Bard AI పనిచేస్తుంది. అసలు బార్డ్ AI అంటే ఏమిటి? ఏయే దేశాల్లో అందుబాటులో ఉంది? భారత్‌లో ఎలా యాక్సెస్ చేస్తారో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ChatGPT JEE Exam : ఓపెన్ ఏఐ మోడల్ చాట్‌జీపీటీ (ChatGPT)కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అన్ని పరీక్షల్లోనూ ఏఐ టూల్ పాసైంది. కానీ, భారత్‌లోని జేఈఈ పరీక్ష (JEE Exam)లో మాత్రం ఫెయిల్ అయింది. కేవలం 11 ప్రశ్నలకే సమాధానమిచ్చి చేతులేత్తేసింది. ఇండియాతో అంత ఈజీ �
AI ChatGPT : రానున్న రోజుల్లో మనుషులతో పనిలేదా? AI చాట్‌బాట్‌లదే రాజ్యమా? మనుషుల ఉద్యోగాలను AI టూల్స్ లాగేసుకుంటాయా? అంటే ChatGPT ఎంత తెలివిగా సమాధానం చెప్పిందో తెలుసా?
Viral AI ChatGPT Ban : ప్రపంచమంతా చాట్‌జీపీటీ పేరు వింటేనే వణికిపోతోంది. చాట్‌జీపీటీ (ChatGPT) అనేది ఏఐ టూల్.. ఈ (OpenAI) టూల్ వినియోగంతో ప్రపంచానికి అసలు ముప్పు ఉందా? ఇప్పటివరకూ ఏయే దేశాలు చాట్‌బాట్‌ను బ్యాన్ చేశాయో ఓసారి లుక్కేయండి.