Home » OpenAI
Musk vs Nadella : ఓపెన్ఏఐ GPT-5 కొత్త ఏఐ మోడల్ రిలీజ్ చేసింది. దీనిపై సత్యనాదెళ్ల స్పందించగా.. మస్క్ సైతం మైక్రోసాఫ్ట్ సర్వనాశనమే అన్నారు.
Alibaba AI Model : ఓపెన్ఏఐ, మెటా, చాట్‌జీపీటీ, డీప్‌సీక్, లామా వంటి ఏఐ మోడల్స్ కన్నా అలీబాబా క్వెన్ 2.5 ఏఐ మోడల్ అత్యంత శక్తివంతమైనదని పర్ఫార్మెన్స్లో దీన్ని మించింది లేదని అలీబాబా క్లౌడ్ యూనిట్ చెబుతోంది.
Suchir Balaji : భారత సంతతికి చెందిన 26 ఏళ్ల బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించారు.
WhatsApp AI Image Editor : ప్రస్తుతం వాట్సాప్ కొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్‌పై పనిచేస్తోంది. భవిష్యత్తులో ఈ ఫీచర్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది. త్వరలో వినియోగదారులు తమ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు.
Elon Musk : ఎలన్ మస్క్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ కానీ, ఓపెన్ ఏఐ కానీ స్పందించేదు. కాంట్రాక్ట్ ఉల్లంఘన, విశ్వసనీయత పాటించకపోవడంతో వ్యాపార కోణాన్ని తప్పుబడుతూ సామ్ ఆల్ట్ మన్, ఓపెన్ ఏఐపై దావా వేశారు మస్క్.
ChatGPT Down : చాట్‌జీపీటీ మళ్లీ మొరాయించింది. ఓపెన్ఏఐ చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయింది. వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇష్యూపై ఓపెన్ఏఐ సమాధానం ఏంటంటే?
Parag Agrawal : ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ ఏఐకి పోటీగా ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఇప్పుడు కొత్త ఏఐ స్టార్టప్‌ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ మొత్తంలో నిధులను కూడా సేకరించినట్టు తెలుస్తోంది.
Jio Bharat GPT : పాపులర్ ఓపెన్ఏఐ టూల్ చాట్ జీపీటీకి పోటీగా జియో నుంచి కొత్త ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. భారత్ జీపీటీ పేరుతో కొత్త ప్రొగ్రామ్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ChatGPT Outage : ఏఐ టూల్ చాట్‌జీపీటీ మళ్లీ మొరాయించింది. 40 నిమిషాల పాటు నిలిచిపోయిన అనంతరం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారిగా టూల్ స్తంభించడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ChatGPT Voice Feature : ఓపెన్ఏఐ సొంత ఏఐ టూల్ చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకూ టెక్స్ట్ మాత్రమే ఉండగా.. వాయిస్ కమాండ్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చు. ఇదేలా పనిచేస్తుందంటే?