Home » OpenAI
Fired CEOs List : ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆల్ట్‌మన్ మాదిరిగా గతంలో సొంత కంపెనీల నుంచి వైదొలిగిన వ్యవస్థాపకుల జాబితాలో స్టీవ్ జాబ్స్, జాక్ డోర్సే, ట్రావిస్ కలానిక్ సహా మరికొందరు ఉన్నారు. ఇంతకీ వారెవరో ఓసారి
Elon Musk : సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించడం వెనుక కారణాన్ని ఓపెన్ఏఐ పబ్లిక్‌గా బయటపెట్టాలని బిలియనీర్ ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు. ప్రపంచానికి తెలియని ఏదో విషయం దాస్తున్నారంటూ మస్క్ ఫైర్ అయ్యారు.
OpenAI Mira Murati : సూపర్కంప్యూటింగ్ స్ట్రాటజీ మేనేజింగ్ రీసెర్చ్ టీమ్‌ల సామర్థ్యంలో మీరా మురాటి 2018లో ఓపెన్ఏఐలో చేరారు. అప్పటినుంచి కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నాయకత్వంలో కంపెనీ కార్యకలాపాల్లో సమర్థవంతంగా పనిచేశారు.
OpenAI CEO Sam Altman : చాటజీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై వేటు పడింది. కంపెనీ సీఈఓ పదవి నుంచి ఆయన్ను బోర్డు తొలగించింది. ఇంత అత్యవసరంగా ఆల్ట్‌మన్‌ను తొలగించడానికి కారణమేంటి? అసలు ఓపెన్ఏఐలో ఏం జరుగుతోంది?
Bard AI chatbot : గూగుల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్ బార్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా యువకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ నేర్చుకోవడంతో పాటు సమస్య పరిష్కారానికి శక్తివంతమైన టూల్ అందిస్తుంది.
ఓపెన్ఏఐ తమ చాట్‌జీపీటీ కోసం రోజుకి రూ.5.80 కోట్ల ($700,000) చొప్పున ఖర్చు చేస్తోంది. దీంతో శరవేగంగా నిధులు ఖర్చయిపోతున్నాయి.
OpenAI ChatGPT Jobs : ChatGPT మేకర్ OpenAI నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్ ఉన్నవారికి మాత్రమే అవకాశాలు.. ఎవరైతే ఈ జాబ్ కొడతారో వారు వార్షిక వేతనంగా రూ. 3.7 కోట్ల వరకు సంపాదించుకోవచ్చు.
ఇండియా, యూఎస్, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లో ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే, మరికొన్ని దేశాల్లో వచ్చే వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని క�
ChatGPT App : ChatGPT యాప్ Android వెర్షన్‌ను లాంచ్ చేయడానికి OpenAI రెడీగా ఉంది. ఇప్పటికే Google Play స్టోర్‌లో లిస్టు అయింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడే యాప్‌ను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు,
Doctors ChatGPT : ప్రతిరోజూ రోగులకు సంబంధించి అనారోగ్య సమస్యలపై చేదు వార్తలను చెప్పడం వైద్యులకు చాలా పెద్ద సవాలుగా మారుతుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా వైద్యులు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు.