Home » opened
సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడంతోపాటు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికా�
తాజ్ మహల్లో మూసిఉన్న 22 తలుపులను తెరువాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్‌ను జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థి ధర్మాసనం కొట్టి వేసింది.
తమిళనాడు నుంచి భారీగా నీరు విడుదల చేయటంతో ..కేరళలోని ఇడుక్కి డ్యామ్ పై ఒత్తిడి పెరిగటంతో డ్యామ్ గేట్లను ఎత్తివేయాల్సి వచ్చింది. దీంతో కేరళలోని 2జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
భారత్‌లో మొట్టమొదటిసారిగా పుట్టగొడుగుల పార్కు ప్రారంభించారు. దీన్నే క్రిప్టోగ్రామ్స్ పార్కు అని కూడా అంటారు. క్రిప్టోగ్రామ్స్ అంటే పురాతన మొక్కలు అని అర్థం.దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ దేవవనంలో సముద్రమట్టానికి 9 �
ACB Opened Keesara MRO Nagaraju ICICI Bank Locker : తెలంగాణలో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో… ఏసీబీ దూకుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవలో ఆయన జైల్లో ఆత్మహత్యకు పాల్పడటంతో కేసు విచారణను ఏసీబీ మరింత వేగవంతం చేసింది. నాగరాజ�
హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఐటీ ఏరియా బయో డైవర్సిటీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ లెవల్ ఫ్లై ఓవర్‌ను 2020, మే 21వ తేదీ గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మైండ్‌స్పేస్ అండర్ పాస్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్, �