-
Home » opening batter Shubman Gill
opening batter Shubman Gill
Shubman Gill: డబుల్ సెంచరీతో ఎలైట్ గ్రూపులో శుభ్‌మన్ గిల్.. ట్వీట్ చేసిన ఐసీసీ
January 19, 2023 / 02:17 PM IST
వన్డే ఫార్మాట్ చరిత్రలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ఒక్కడే 18 మ్యాచ్‌లలో వెయ్యి రన్స్ స్కోర్ చేశాడు. ఆ తరువాతి స్థానంలో గిల్ నిలిచాడు. వన్డే కెరీర్‌లో గిల్ కేవలం 19 మ్యాచ్‌లలో వెయ్యి పరుగుల మైలురాయిని దాటాడు.
Team India : శుభ్ మన్ గిల్‌కు గాయం, సిరీస్‌కు దూరం ?
July 1, 2021 / 09:00 PM IST
టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా..శుభ్‌మన్ గిల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.