Home » Operation
సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వాకం బయటపడింది. ఓ మహిళ డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిపోయారు. గోదావరి ఖనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రోగి బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌ను తల పైభాగం వేరు చేసి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ కోసం పుర్రె పైభాగం వేరు చేశారు.
జమ్ముకశ్మీర్ లోని అవంతిపొరా జిల్లాలోని బరాగామ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారంతో బలగాలు
తన కొడుకు వివేక్ కు ప్రతినెల రక్తమార్పిడి చేయాల్సి ఉండటంతో ప్రతినెల జార్ఖండ్ లోని గొడ్డ నుండి 400 కిలో మీటర్లు సైకిల్ పై కొడుకుతో కలసి బెంగుళూరులోని ఆస్టర్ ఆసుపత్రికి వస్తాడు.
Shreyas Iyer: ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. భుజం గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్ భుజానికి ఆపరేషన్ చేయించ�
Sharad Pawar operation:ఎన్సీపీ నేత శరద్ పవర్ కడుపు నొప్పితో రెండు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. శరద్ పవర్‌ను పరీక్షించిన వైద్యులు పిత్తాశయంలో స్టోన్ ఉన్నట్లు గుర్తించారు. వైద్య పరిక్షల అనంతరం మంగళవారం సాయంత్రం సర్జరీ చేసి పిత�
stray dog locked up in toilet : టాయిలెట్ లో కుక్క, చిరుత ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతర జంతువులను చంపే అలవాటు ఉన్న చిరుత..కుక్కను ఏమీ చేయకపోవడం విశేషం. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా…ఆరు గంటల వరకు అందులో ఉన్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు అక�
Telangana Nirmal Women 2.5 kg hair In stomach : కొంతమందికి మట్టి తినే అలవాటుఉంటుంది. మరికొందరికి సుద్ద, బియ్యం తినే అలవాటు ఉంటుంది. కానీ తెలంగాణాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ లోని ఓ మహిళకు ఏకంగా వెంట్రుకలు తినే అలవాటు ఉంది. తన నెత్తిమీద వెంట్రుల్ని పీక్కుని మ
Telangana : ప్లాస్టిక్ వాడకం మూగ జీవాల పాలిట ప్రాణసంకటంగా మారుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం పశువులకు ప్రాణాంతకంగా మారింది. విచక్షణ మరచిన మనుషులు ఇష్టమొచ్చిన్నట్లుగా వాడి పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు తిన్న జంతువులు ప్ర�