Awantipora Encounter : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ లోని​ అవంతిపొరా జిల్లాలోని బరాగామ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారంతో బలగాలు

Awantipora Encounter : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం

Kashmir

Updated On : December 12, 2021 / 8:59 AM IST

Awantipora Encounter : జమ్ముకశ్మీర్ లోని​ అవంతిపొరా జిల్లాలోని బరాగామ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారంతో బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు.

దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా..ఓ ఉగ్రవాది హతమైనట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ అధికారులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాది ఓ గ్రూప్ కు చెందినవాడనేది ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఉగ్రదాల కోసం వేట కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ALSO READ Petrol Price India : కనికరం చూపుతున్న పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంత ?