-
Home » Operation Sindhura
Operation Sindhura
నీచ స్థితికి దిగజారుతున్న పాకిస్థాన్.. యుద్ధంలోకి మదర్సా పిల్లలను దించుతామన్న పాక్ రక్షణ మంత్రి
May 10, 2025 / 02:37 PM IST
పాకిస్థాన్ నీచస్థితికి దిగజారుతోంది. ఏకంగా పిల్లలను కూడా యుద్ధంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
భారత్ -పాక్ మధ్య యుద్ధం తలెత్తితే.. చైనాకు కూడా భారీ నష్టం జరుగుతుందా.. ఎలా అంటే..?
May 10, 2025 / 01:28 PM IST
శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని పాకిస్థాన్, భారత్ దేశాలకు చైనా సూచిస్తుంది.
భారత ఆర్మీ గురిపెట్టి కొడితే.. దెబ్బకు ధ్వంసమైన ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు.. వీడియో వైరల్
May 10, 2025 / 12:47 PM IST
భారత ఆర్మీ ఉగ్రవాదులకు స్థావరంగా మారిన సరిహద్దు ప్రాంతాల్లోని లాంచ్ ప్యాడ్ లపై మెరుపుదాడులు చేసింది.
అగ్నివీరుడా వందనం.. ఇవాళ స్వగ్రామానికి జవాన్ మురళీ నాయక్ పార్దివదేహం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు
May 10, 2025 / 12:26 PM IST
మురళినాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా. మురళికి చిన్నతనం నుండే దేశభక్తి ఎక్కువ.