Home » Operation Sindoor
భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూ’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.