-
Home » Operation Valentine
Operation Valentine
మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. వాళ్ళ కోసం సాయం..
మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు తన వంతు ఆర్ధిక సహాయం చేస్తానని ప్రకటించారు.
టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్‌తో.. ఒక మంచి పని జరిగిందంటే.. అది వరుణ్ వల్లే.. ఏంటది..!
టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్‌తో ఏదైనా మంచి జరిగిందంటే, అది వరుణ్ తేజ్ వల్లే అంటున్నారు నెటిజెన్స్. ఇంతకీ ఆ మంచి పని ఏంటి..?
వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్'.. ఏ ఓటీటీలో? ఎప్పుడు వస్తుంది అంటే..
ఆపరేషన్ వాలంటైన్ సినిమా నేడు మార్చ్ 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజయింది.
'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ రివ్యూ.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించిన సినిమా..
'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా పుల్వామా అటాక్, దానికి ఇండియా ఇచ్చిన కౌంటర్ అటాక్.. ఆధారంగా మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపిస్తూ తీసిన దేశభక్తి సినిమా.
నేను ఎవర్నీ అలా కావాలని అనలేదు.. క్షమాపణలు చెప్పిన నాగబాబు..
నాగబాబు ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా దానిపై నేడు స్పందించారు.
జస్ట్ ఇంత తక్కువ బడ్జెట్లో ఆ రేంజ్ విజువల్స్ తో సినిమానా?.. అద్భుతం చేస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్'..
ఆపరేషన్ వాలెంటైన్ విజువల్స్ చూస్తుంటే దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ పెట్టరేమో అనిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
'ఆపరేషన్ వాలెంటైన్’ గురించి వరుణ్ తేజ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
'ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్స్ లో ఉన్న వరుణ్ తేజ్.. తాజాగా ఓ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఆ సినిమా కోసం లావణ్యతో పెళ్లిని.. రెండుసార్లు వాయిదా వేసుకున్న వరుణ్..
ఆ సినిమా కోసం లావణ్య త్రిపాఠితో తన పెళ్లిని రెండుసార్లు వాయిదా వేసుకున్న వరుణ్ తేజ్. ఆ మూవీ ఏంటో తెలుసా..?
వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..? చైల్డ్ ఆర్టిస్టుగా..
వరుణ్ మొదటి మూవీ అంటే.. 'ముకుంద' అని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు.
వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మార్చ్ 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.