Home » opper
Muslim girl topper in Sanskrit : రాజస్థాన్లోని సవాయీ మాధేపూర్నకు చెందిన ముస్లిం యువతి అస్మత్ పర్వీన్ సంస్కృతంలో టాపర్ గా నిలిచింది. సంస్కృతం వ్యాకరణ ఆచార్యలో గోల్డ్ మెడల్ అందుకోబోతున్న ఏకైక ముస్లిం యువతిగా నిలిచింది అస్మత్ పర్వీన్. బాషకు మతానికి సంబంధం లేద