-
Home » Oppo F29 Pro
Oppo F29 Pro
ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే.. వీడియో క్వాలిటీ కేక.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Affordable Android Phones : ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను స్టైల్, హై క్లారిటీతో వీడియో షూట్ చేసేందుకు అద్భుతమైన 5 సరసమైన ఆండ్రాయిడ్ ఫోన్లు మీ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.
OPPO Phones: రూ.30 వేలలోపు ధరకే ఈ టాప్ స్మార్ట్ఫోన్లు.. ఫీచర్ల గురించి తెలుసుకుంటే వదలరు..
OPPO Phones Under Rs.30,000: మీరు ఏ ఫీచర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో దాని ఆధారంగా ఈ లిస్ట్ నుంచి మీకు సరిపోయే బెస్ట్ ఒప్పో ఫోన్‌ను ఎంచుకోండి.
పవర్ఫుల్ బ్యాటరీతో కొత్త ఒప్పో వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఏఐ ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?
Oppo F29 Series Launch : ఒప్పో ఇండియా భారతీయ వినియోగదారుల కోసం ఒప్పో F29, ఒప్పో F29 ప్రోలను లాంచ్ చేసింది. ఈ మిడ్-బడ్జెట్ స్మార్ట్ఫోన్లు పవర్ఫుల్ బ్యాటరీలు, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి.
దిమ్మతిరిగే ఫీచర్లతో ఒప్పో F29 సిరీస్ వచ్చేస్తోంది.. ఏకంగా రెండు ఫోన్లు.. ఈరోజే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Oppo F29 Series : ఒప్పో F29 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో F29, F29 ప్రో అనే రెండు మోడళ్లను రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.