Home » Oppo K13 Turbo
రెండు మోడళ్ల ప్రీ-బుకింగ్ ఆగస్టు 11న ప్రారంభమైంది. కె13 టర్బో ప్రో 5జీ ఆగస్టు 15 నుంచి, కె13 టర్బో 5జీ ఆగస్టు 18 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి.
Oppo K13 Turbo Series : వచ్చేవారమే ఒప్పో నుంచి సరికొత్త K13 టర్బో సిరీస్ వచ్చేస్తోంది. ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో రానున్నాయి..
కే13 టర్బో స్మార్ట్‌ఫోన్ బ్లాక్ వారియర్, నైట్ వైట్, పర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.