Home » Oppo K15 Turbo Pro Leak
Oppo K15 Turbo Pro : ఒప్పో నుంచి K సిరీస్ ఫోన్ రాబోతుంది. లాంచ్కు ముందుగానే ఒప్పో K15 టర్బో ప్రో కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా..