Home » Oppo Reno 14
Vivo V60 vs Oppo Reno 14 : మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లలో వివో V60, ఒప్పో రెనో 14 అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగి ఉన్నాయి.
చైనా మార్కెట్లో రెనో 14 ధర సుమారు రూ.33,600, రెనో 14 ప్రో ధర సుమారు రూ.42,000గా ఉంది. భారత్‌లోనూ ఇదే ధర ఉండే అవకాశం ఉంది.
Oppo Reno 14 : భారత్‌లో ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ టైమ్ లైన్ లీక్ అయింది. కీలక ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
Oppo Reno 14 Series : ఒప్పో రెనో 14 సిరీస్ వచ్చేసింది. 50MP ట్రిపుల్ కెమెరాలతో ఒప్పో రెనో 14 ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది.
ఒప్పో రెనో 13 సిరీస్ 2025 జనవరిలో భారత్‌లో లాంచ్ అయింది. ఆ సిరీస్‌కు కొనసాగింపుగా వస్తోంది ఒప్పో రెనో 14 సిరీస్.