Home » Oppo Reno 15
కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడేవారికి రెనో 15 సరైన ఆప్షన్ కాగా, పెద్ద స్క్రీన్, మెరుగైన పనితీరు కావాలనుకుంటే రెనో 15 ప్రో నచ్చుతుంది.
Oppo Reno 15 Series : ఒప్పో నుంచి సరికొత్త ఒప్పో రెనో 15 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్ టైమ్లైన్ ముందుగానే లీక్ అయింది. భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందంటే?