Home » Oscillation
BJP focus another MLA post in Telangana : తెలంగాణలో మరో ఎమ్మెల్యే స్థానంపైనా బీజేపీ కన్నేసింది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం ఊగిసలాటలో ఉండడంతో.. ఆ స్థానానికి కూడా ఉప ఎన్నిక ఖాయమని బీజేపీ భావిస్తోంది. చెన్నమనేని పౌరసత్వంపై ఈ నెల 16న తీర్పు రానుంది. హైక