Home » osman sagar
టీజీఐఐసీ ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలిచి, టెండర్ దాఖలుకు వచ్చేనెల 8 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి వచ్చి చేరుతోంది. నగరంలో మూసీ క్యాచ్ మెంట్ ఏరియాలో భారీగా వర్షం కురవడంతో వరద ఉధృతి పెరుగుతోంది.
కుండపోత వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి మూసీకి భారీగా వరద వస్తోంది. మూసీ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి పెరిగింది. అటు హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలను మూసీ ముంచేస్తోంది.
అత్తాపూర్ వద్ద మొసలి ప్రత్యేక్షం కావడంతో స్థానికులు జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మొసలి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్ చెరువులోని నీరు సంవత్సరానికి 47కోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చగలదు. భారతదేశ జనాభాలోని మూడింట ఒక వంతు ప్రజల తాగునీటి అవసరాలాను సంవత్సరం పొడుగునా తీర్చగలదు. ఏంటి… ఈ వార్త …వింతగా అనిపిస్తోందా…. నిజమే �