Home » OTT Aha
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఇప్పుడు కొత్త కొత్త సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కాగా, త్వరలోనే ఆహా మరో బ్లాక్ బస్టర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానుంది.
color photo Movie: నటుడు సుహాస్, చాందినీ చౌదరిల కాంబినేషన్ లో కొత్త మూవీ ‘కలర్ ఫొటో’వస్తోంది. ఇప్పుడు ఈ మూవీని షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ లవ్ స్టోరీలో కమెడియన్ కమ్ హీరో సునీల్ విలన్ పాత్రలో కనిపించ నున్నారు. కొబ్బ�