Home » outsourcing jobs
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్,బీఏఎంస్,బీఎస్సీ నర్సింగ్,జీఎన్ఎంలో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజుగాను ఓసీ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులు 300రూ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.
ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో వాడీవేడి చర్చకి దారితీసింది. విపక్షాలు అధికారపక్షంపై ప్రశ్నాస్త్రాలు సంధించాయి. ఔట్సోర్సింగ్లో కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయా? అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ అడిగారు. ఈ రోజుల్లో ఎక్కువ శ