Home » Oval pitch curator
ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ ల మధ్య గొడవ జరిగింది.
గంభీర్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, చూపుడు వేలిని చూపుతూ క్యురేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.