Over 2.5 million cases

    దేశంలో 25లక్షల కరోనా కేసులు.. 24గంటల్లో 65వేలకు పైగా కేసులు

    August 15, 2020 / 01:23 PM IST

    భారతదేశంలో కరోనావైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కొత్త రోగులు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గత 24 గంటల్లో దేశంలో కరోనా రోగుల సంఖ్య 25 లక్షలను దాటింది. 65వేల 2 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 996 మంది ప్�

10TV Telugu News