Home » oxygen cylinder
ఎండలేక తాళలేకపోయిందేమో? ఒక జింక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఊపిరి తీసుకోలేకపోయింది. ఓ వ్యక్తి వెంటనే దానికి ఆక్సిజన్ సిలెండర్ అమర్చి ప్రాణాలు కాపాడాడు. నెటిజన్లు అతని మంచితనానికి సెల్యూట్ చెబుతున్నారు.
కరోనా భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే సాయం చేద్దామని వచ్చిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడి తండ్రి ...
కొవిడ్ తో బాధపడుతూ హాస్పిటల్లో చేరిన మహిళ ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయింది. ఆవేశంలో ఉన్న బాధితురాలు కుటుంబీకులు డాక్టర్లు, స్టాఫ్ పై దాడికి దిగారు.
‘Reaching in 10 minutes’: కరోనా కష్టకాలంలో మెస్సయ్యగా మారిన నటుడు సోనూసూద్.. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఆక్సిజన్, బెడ్, ప్లాస్మా.. సాయం ఏదైనా నేనున్నాను అంటూ వచ్చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా క్రికెటర్ సురే�
కొవిడ్-19 ప్రభావంతో దేశమంతా వణికిపోతుంది. హెల్త్ కేర్ సిస్టమ్ అంతా అలర్ట్ వైద్య సదుపాయం అందిస్తున్నా కొన్ని చోట్ల సంక్షోభం వెన్నాడుతూనే ..
మూడు కిలోమీటర్ల ప్రయాణానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా రూ. 10 వేలు వసూలు చేయడంపై ఓ వెల్డర్ ని కలిచివేసింది. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు తన బైక్ నే అంబులెన్స్ గా మార్చేశాడు.
Oxygen Cylinder : సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి..అంటూ ఓ కొడుకు పడుతున్న బాధ అందరినీ కలిచివేస్తోంది. ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్న పోలీసుల వద్ద మోకాళ్లపై దండం పెడుతూ..అతను వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆక్సిజన్ కోసం
తన స్నేహితుడి కోసం ఓ వ్యక్తి చాలా రిస్క్ చేశాడు. అతడు చూపిన తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజమైన స్నేహితుడు అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు. కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడానికి తన స్నేహితుడు ఇబ్బంది పడుత
స్వచ్చంద సంస్ధ పేరుతో ఆక్సిజన్ సిలిండర్లును బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్ను ముగ్గురు వ్యక్తులను మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజూ పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్ల