Home » Oxygen Plants
గాలితో ఆక్సిజన్.. నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ తయారీ
మే చివరి నాటికి ఢిల్లీలో వివిధ హాస్పిటల్స్ లో కొత్తగా 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి
Oxygen Plants: ఆక్సిజన్..ఆక్సిజన్..ఆక్సిజన్. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో వినిపించే సర్వసాధారణమైన మాటగా మారిపోయింది ఆక్సిజన్. ఇది లేకపోతే మనిషే కాదు సమస్త ప్రాణికోటి చనిపోతుంది. ఆక్సిజన్ కావాలంటే పచ్చదనం ఉండాల్సిందే. మొక్కలుంటే ఆక్సిజన్ ఉంటుందనే విషయం త�