Home » P S Mithran
‘సర్దార్’ లో సినిమాకి కీలకమైన లేడి విలన్ రోల్ సిమ్రాన్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ అప్రోచ్ అవగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే షూట్లో జాయిన్ అవబోతున్నారని కోలీవుడ్ మీడియా టాక్..
తమిళ యువహీరో శివ కార్తికేయన్ నటించిన ‘హీరో’ తెలుగులో ‘శక్తి’ పేరుతో విడుదల కానుంది..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన ‘హీరో’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘హీరో’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది..
శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్, ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘హీరో’ టీజర్ విడుదల..
శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’.. సెకండ్ లుక్ రిలీజ్..