Home » Paarijatha Parvam
పారిజాత పర్వం సినిమా ప్రస్తుతం నేడు జూన్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ డిఫరెంట్ గా నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్న పారిజాత పర్వం టీం.. కిడ్నాప్ చేయడానికి ఆర్జీవీని తీసుకు వస్తున్నారు.