Home » Paddy crop
Paddy Cultivation : ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంది.
Paddy Cultivation : మామిడి తోటలో అంతరపంటగా వరిసాగుచేస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు.
Paddy Crop : ఖరీఫ్‌లో రైతులు అధికంగా వరి సాగు చేపట్టారు రైతులు. తెలంగాణలో దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంట వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి ఈనే దశలో ఉంది.
ఈ ఖరీఫ్ లో వేసిన వరి, పత్తి పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.
Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేశారు. వరిపైరు వివిధ దశల్లో ఉంది. ముందుగా వేసిన చోట పూత దశలో ఉండగా.. మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశ నుండి చిరుపొట్ట దశలో ఉంది.
Paddy Crop : కాంప్లెక్స్ ఎరువులకన్నా తక్కువ ధరలకే లభ్యమవుతున్న యూరియా.. పైరు పచ్చగా కన్నుల పండుగగా కనబడతుండటంతో రైతులు అధిక మోతాదులో యూరియాను వాడుటకు మొగ్గుచూపుతున్నారు.
Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు ప్రారంభం కాగా, కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నారుమడి దశనుండి, నాట్లు దశలో ఉంది.
Paddy Crop : రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు.
Kharif Paddy Cultivation : తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది.
Paddy Crop : నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా. ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసుకున్నారు.