Home » Paddy Farming
Paddy Cultivation : సాధారణ పద్ధతిలాగేనే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు. డ్రమ్ సీడర్ విధానంలో సాగుచేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నారు
ప్రస్తుతం అదే వరి ఉత్పత్తిలో, స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.
సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్ళను అశించి నష్టపరుస్తాయి దీంతో మొక్కలు గిడసబారి పోషకాలు అందక పసుపు రంగుకు మారి సుడులు సుడులుగ ఎండిపోతుంది. వీటి ఉదృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా అశించి నష్టాన్ని కలుగజేస్తాయి.
నాటేముందు 70 నుంచి 80 లీటర్ల నీటికి 2కిలోల అజోస్పైరిల్లమ్ జీవన ఎరువు కలిపిన ద్రావణంలో నారు వేర్లను 10 నిమిషాలపాటు ముంచి నాటుకుంటే నత్రజని సహజసిద్ధంగా మొక్కలకు అంది మొనలు త్వరగా నిలదొక్కుకుంటాయి. యూరియా వాడకాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.