Home » Paddy varieties of Karnataka
తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. చెరువులు, కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజు�
కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువకాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో వున్నాయి.
తెలంగాణ ప్రాంతంలో ఈ ఖరీప్ కు రైతులు మధ్య, స్వల కాలిక వరి రకాలను మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. అయితే ఈ ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక సన్నగింజ రకాలు వాటి గుణగణాలేంటో చూద్దాం..