Rice Varieties : ఖరీఫ్ కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు

కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువకాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో వున్నాయి.

Rice Varieties : ఖరీఫ్ కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు

Short and Long Grain Varieties

Updated On : June 12, 2023 / 7:14 AM IST

Rice Varieties : వర్షాలు ఆలస్యం అయినా… కాలువలు, చెరువుల కింద సాగునీరు ఆలస్యమయ్యై ప్రాంతాల్లో  రైతులు మధ్యకాలి వరి రకాలను ఎంపికచేసుకోవడం మంచిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో అనేక మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు ఉన్నాయి.

READ ALSO : Rice Varieties : ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక.. సన్నగింజ వరి రకాలు

ప్రాంతాలకు అనుగుణంగా  వాటి గుణగణాలను పరిశీలించి సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్ కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు వాటి గుణగణాలను రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర రాజు.

READ ALSO : Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు

వరిసాగులో రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి   కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువకాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో వున్నాయి.

READ ALSO : High Yielding Rice Varieties : ఖరీఫ్ కు అనువైన వరి రకాలు.. ఎకరాకు 50 బస్తాల దిగుబడి

ఆలస్యంగా అంటే జూన్ 15 తరువాత నార్లు పోసుకునే వీలున్న మధ్యకాలిక దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు .. వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర రాజు.