Home » Rice varieties suitable for Kharif
రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంట
కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువకాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో వున్నాయి.
తెలంగాణ ప్రాంతంలో ఈ ఖరీప్ కు రైతులు మధ్య, స్వల కాలిక వరి రకాలను మాత్రమే సాగుచేయాలని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. అయితే ఈ ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక సన్నగింజ రకాలు వాటి గుణగణాలేంటో చూద్దాం..
తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడా�