Paisa Mein Hi Song

    మనిషిలో ‘మనీ’ అన్న పదముంది.. మనిషేంటో ఆ ‘మనీ’ ఏ చెబుతుంది..

    February 19, 2021 / 01:02 PM IST

    Mosagallu: మంచు విష్ణు హీరోగా నటిస్తూ.. AVA Entertainment, 24 Frames Factory బ్యానర్స్‌పై నిర్మిస్తున్న చిత్రం.. ‘మోసగాళ్లు’. ప్రపంచంలో అతి పెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మ�

10TV Telugu News