Home » Pak national
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని పాకిస్తాన్ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఉద్యోగ రీత్యా లండన్ లో ఉండే హైదరాబాద్ కి చెందిన నదీమ్ ఉద్దీన్ హమీద్ మొహమ్మద్ (24), పాకిస్తాన్ కి చెందిన పెర్విజ్ ఒ